సంక్రాంతి రేసులో రాకింగ్ స్టార్ యశ్ కేజియఫ్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో పోటీపడనుంది. ఈ రేసులో పవర్ స్టార్ తో పోటీ తట్టుకుంటాడా అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.