మైత్రి- పవన్ కాంబినేషన్లో తెరకెక్కే మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరీష్ పవన్ కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు.