హారిక సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అదిరిపోయే ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. ఇక అమ్మరాజశేఖర్ పై కాఫీ ఒలకబోసింది. దానిని కాస్త అనుకోకుండా పడిందని, సారీ చెప్పడంతో ఆయన ఓకే అన్నాడు. ఇక ఎవరికి పెద్దగా డౌట్ రాలేదు.