టాలీవుడ్ యాక్టర్లు నితిన్-కీర్తిసురేశ్ కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం రంగ్‌దే. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఏమిటో ఇది అంటూ రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీగా సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.