ఇటీవల జరిగిన ఓ చానల్ ఇంటర్యూలో అలీ శోభన్ బాబు సినిమాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీశారు. అయితే శోభన్ బాబు సినిమాలను ఆపేయడానికి పెద్దగా కారణాలు లేవు. ఎప్పటికీ అభిమానుల మనస్సులో అందగాడిగానే ఉండాలని, సోగ్గాడిలా కొనసాగాలని ఆయన భావించారు.