సురేశ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీ క్రియేషన్స్ బ్యానర్స్ పై ‘నారప్ప’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ తీస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి టీజర్ ను డిసెంబర్ 13వ తేదీన వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.