సోషల్ మీడియా ఫాలోయింగ్ లోస్టార్ హీరోయిన్ దీపిగా పడుకోన్ ను హీరోయిన్ శ్రద్ధా కపూర్ బీట్ చేసింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ లో భారతీయ సెలబ్రిటీల్లో 56.5 మిలియన్ల ఫాలోవర్స్ తో శ్రద్ధా మూడో స్థానానికి చేరుకుంది. ఇన్నాళ్లూ టాప్-3లో ఉన్న దీపిక ఇప్పుడు 52.3మిలియన్ల ఫాలోవర్స్ తో నాలుగో స్థానానికి పడిపోయింది.