ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు మూడు నాలుగు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. మన తెలుగు హీరోల స్థాయి అంతగా పెరిగిపోయింది. అందుకే వాళ్ల పారితోషకం కూడా ఆకాశంలోనే ఉంది. తెలుగులో ఒక్కో స్టార్ హీరో ఇప్పుడు సినిమాకు కనీసం 50 కోట్లు తీసుకుంటున్నాడు.