బాలీవుడ్ లో పండుగ వాతావరణం నెలకొంది. నటీమణులు తమ భర్తలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యం, సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేస్తున్నారు. ఉత్తరాదిన ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే ‘కర్వా చౌత్’ పండుగ వాతావరణం కనిపించింది.