బిగ్ బాస్ 4 : గురువారం ఎపిసోడ్ లో అరియనా చేసిన అతికి ఆమెని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. నువ్వు అరియనా కాదు అతియాన అని ఆడియన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.