సెట్స్ లోకి వెళ్లిన తరువాత కూడా మార్పులు చేయడం సుకుమార్ కి అలవాటని చెబుతుంటారు. స్క్రిప్ట్ విషయంలోనే కాదు.. ఆర్టిస్ట్ ల విషయంలో కూడా ఆయన ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. చివరి నిమిషం వరకు కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి. తన కొత్త సినిమా ‘పుష్ప’ విషయంలో కూడా ఇలానే మార్పులు చేస్తూ కన్ఫ్యూజన్ లో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.