పవన్ కాస్ట్లీ వాచ్ పెట్టుకోవడంపై తప్పుడు కామెంట్స్ చేశారు. దీంతో పవన్ ఈ వాచ్ ధరించింది కేవలం చిత్రీకరణలో భాగంగా అని రుజువు చేయడానికి పవన్ ఫ్యాన్స్ కష్టపడాల్సి వచ్చింది. ఇంతకముందు రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ లుక్ ఒకటి పరిశీలిస్తే.. అందులో పవన్ ఇదే వాచ్ పెట్టుకొని ఉన్నారు. కంటిన్యూ చేయడానికి ఈ వాచ్ తో షూటింగ్ కి హాజరయ్యారే తప్ప మరో ఉద్దేశం లేదని పోస్ట్ లు పెడుతున్నారు. అలానే ఈ వాచ్ ఆయనకి అభిమానుల నుండి వచ్చిన గిఫ్ట్ అని చెబుతున్నారు.