సమంత అక్కినేని గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమని చెప్తారు అని కీర్తి సురేష్ ని ప్రశ్నించినపుడు.. సమంత గురించి చెప్పాలంటే ఒక మాట సరిపోదు అని.. సమంతా చాలా స్మార్ట్ అని.. సమంత అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతూ అభిమానులకు కొత్త అనుభూతిని చూపిస్తారని.. ఎటువంటి పాత్రలో ఐనా చక్కగా ఒదిగిపోగల ఉత్తమ నటీమణి అని కీర్తి సురేష్ సమంతాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.