ఆచార్య’ చిత్రాన్ని 2021 సమ్మర్ కి విడుదల చేయబోతున్నట్టు కూడా నిర్మాతలు ప్రకటించేశారు. మరి ఇంత స్లోగా చిత్రీకరణ జరుపుతుంటే… ‘ఆచార్య’ సమ్మర్ కి విడుదల అవ్వడం సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న.