బిగ్ బాస్4: హౌస్ లో రోజు రోజుకి అమ్మ రాజశేఖర్ వలన గొడవలు ఎక్కువ అవ్వటం తో ఈ వారం అతన్ని ఎలిమినేట్ చెయ్యాలని ఆడియన్స్ కంకణం కట్టుకున్నారు.