సమంత ఓ చిట్ చాట్ లో చైతూకి డివోర్స్ ఇచ్చి నన్ను పెళ్లిచేసుకో అన్న నెటిజన్ ప్రశ్నకు ఒక పని చెయ్ చైతూని అడుగు అని ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.