ఇకపై కామెడీలు వద్దు బ్రదర్ అంటున్నాడు. తనకోసం తనపై నమ్మకంపై దర్శకులు కంటెంట్ ఉన్న కథలు తీసుకొస్తే చేయడానికి సిద్ధమే అంటున్నాడు నరేష్.