బొమ్మరిల్లు సినిమాని అప్పట్లోనే 'ఇట్స్ మై లైఫ్' పేరుతో హిందీలో కూడా రీమేక్ చేశారు. హర్మన్ బవేజ, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నానా పటేకర్ నటించాడు. ఈ సినిమా 13 ఏళ్ళ తర్వాత విడుదల కాబోతుంది.