అనుష్క శెట్టి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అనుష్క పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'సూపర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. శనివారం అనుష్క శెట్టి 39వ పుట్టినరోజు జరుపుకుంటుంది.