హీరో అల్లు అర్జున్ కి నిర్మాణ రంగంపై ఆసక్తి పెరిగింది. అయితే ఆయన ప్రస్తుతానికి వెబ్ సిరీస్ లకే పరిమితం కావాలనుకుంటున్నారట. ఈమేరకు బన్నీ టీమ్ కొన్నిరోజులుగా కథలు వెదుకుతోంది. ఇప్పటికి ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.అయితే వెబ్ సిరీస్ నిర్మాతగా బన్నీ పేరు ఉంటుందా లేదా అనేది మాత్రం డౌటే.