అనుష్కతో ‘రెబల్’ కోసం కాస్త బరువు తగ్గాలని లారెన్స్ సూచించాడట. దానికి ఆమె హర్ట్ అయ్యి ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నట్టు అప్పట్లో కథనాలు వినిపించాయి.