అభిజిత్ ని ఫేక్ ఎలిమినేట్ చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అభిజిత్ ని ఇలా ఫేక్ ఎలిమినేట్ చేస్తే అక్కడ చాలామంది ఎమోషన్స్ , రియాక్షన్స్ క్యాప్చర్ చేయచ్చు.