అఖిల్ మోనాల్ ని నామినేట్ చేసిన తర్వాత అమ్మరాజశేఖర్ మాస్టర్ తో మోనాల్ అమ్మాయి అబ్బాయి ప్రెండ్షిప్ అంటే అది వేరు, చాలా కావాలి. మోర్ కావాలి అంటూ మాట్లాడింది. ఆ వీడియోని ఖచ్చితంగా అఖిల్ కి చూపించి , మోనాల్ దగ్గర క్లారిటీ తీస్కోవాల్సి ఉంది. అప్పుడే బిగ్ బాస్ వీకండ్ షోలో మజా అనేది వస్తుంది.