సాటిలైట్ రైట్స్ తో సహా మిస్ ఇండియా సినిమాని నెట్ ఫ్లిక్స్ కి రూ. 11 కోట్లకు నిర్మాత అమ్ముకున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్ ని మరో రూ. 2 కోట్లకు విక్రయించారట. మొత్తం కలిపి మిస్ ఇండియా సినిమాని రూ. 13 కోట్లను అమ్ముకున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.