బుల్లితెర పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 4 తొమ్మిదో వారం చివరికి వచ్చింది. ఈ వారం అమ్మ రాజశేఖర్‌ను హౌస్ నుంచి పంపించేసినట్లు విశ్వసనీయ వర్గాల వెల్లడైతుంది.