స్టార్ హీరో అజయ్ దేవగణ్ బిగ్ బి అమితాబ్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటి వరకు హీరోగా, నిర్మాతగా సత్తా చాటిన అజయ్ దేవగణ్ ఇప్పుడు మెగాఫోన్ పట్టి ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్దమయ్యారు. ‘మేడే’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకకెక్కనుంది.