చిరంజీవి హెయిర్ వీవింగ్ వార్తలపై మెగా ఫ్యామిలీ మండిపడింది. రామ్ చరణ్ సోషల్ మీడియా టీమ్.. ఆ కథనాలు ఇచ్చిన వెబ్ సైట్లకు కాస్త గట్టిగానే సమాధానం చెప్పిందట. ఆధారాలు లేకుండా అలా వార్తలు రాయొద్దని మందలించినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఏది చేసినా వార్తే కావడంతో ఆయన హెయిర్ వీవింగ్ వార్తల్ని కేవలం రేటింగ్ కోసమే అలా పబ్లిష్ చేసినట్టు అర్థమవుతోంది.