ఫైటర్’ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు ఎటువంటి చప్పుడు లేదు. సినిమాని ఫాస్ట్ గా తెరకెక్కించడంలో పూరి ముందుంటాడు. ఇక విజయ్ కూడా ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తుంటాడు. ‘అలాంటి వీరిద్దరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు’ అనే డిస్కషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.