మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. వకీల్ సాబ్ టీజర్ కు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులను ఫినిష్ చేసాడట.తన వంతు బాధ్యతను తను ఫినిష్ చేసాడని స్పష్టమవుతుంది. కానీ దర్శకనిర్మాతలు టీజర్ ను విడుదల చేసే ప్రయత్నాలు ఏమీ చెయ్యడం లేదని వినికిడి. డిసెంబర్ వరకూ టీజర్ ను విడుదల చేసే ఆలోచనే వారికి లేనట్టు ఇన్సైడ్ టాక్.