ఆహా’ షో కోసం సమంత కొత్త డ్రెస్  పంకజ్ అండ్ నిధి లేబుల్ పై తయారు చేయబడిన ఈ కాన్వా ఫ్లూయిడ్ మాక్సీ డ్రెస్ ధర రూ.27,000 అని తెలుస్తుంది. ఈ డ్రెస్ కు ఓ ప్రత్యేకత కూడా ఉందట.అదేంటంటే.. ప్లాస్టిక్‌ను రీసైకిల్ చెయ్యగా రూపొందించిన ప్రత్యేక వస్త్రంతో దీన్ని తయారు చేసినట్టు తెలుస్తుంది.