ఒక్కో చిత్రానికి రూ.7కోట్ల పారితోషికం అందుకుంటూ వచ్చిన నాని.. ఇప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం కోసం రూ.9కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట.