రాజకీయాలు తండ్రీకొడుకుల మధ్య చిచ్చు పెడతాయి, రక్త సంబంధీకుల మధ్య కూడా గొడవ మొదలయ్యేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో విజయ్, ఆయన తండ్రి చంద్రశేఖర్ మధ్య ఇలాంటి రచ్చ ఇప్పుడు స్టార్ట్ అయింది. విజయ్ తండ్రి ఏర్పాటు చేసిన పొలిటికల్ పార్టీ ప్రస్తుతం వివాదంగా మారుతోంది.