మలయాళం హీరో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ లాల్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వెంకటేష్‌కు షాక్ ఇచ్చింది. అదేంటంటే ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా దాని పేరు దృశ్యం 2. కొన్ని సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. అలాంటి సినిమానే దృశ్యం కూడా.