సౌత్ వాళ్లకు నడుము అంటే ప్రత్యేక ఆసక్తి’ అంటూ ఓ ఇంగ్లిష్ వీడియో ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. సౌత్ సినీ అభిమానులు హీరోయిన్ల బోడ్డు చూసి ఫిదా అవుతారని మాట్లాడింది.