రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో దర్శకుడు ప్రభుసోల్మన్ తో ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా `అరణ్య ` తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఏకంగా 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది.