వచ్చే నెలలో ఆలియా భట్ RRR షూటింగ్ సెట్ లో అడుగు పెడుతోంది. అయితే తాజాగా అలియా భట్ విషయంలో జక్కన్నకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి . ముఖ్యంగా ఆమెను ఈ సినిమాలో ఎంపిక చేయడానికి ముఖ్య కారణం ఏంటని రాజమౌళిని ప్రశ్నించారు.అందుకు ఆయన తారక్, చరణ్ లాంటి అద్భుతమైన నటులు హీరోగా పనిచేస్తున్న ఈ చిత్రంలో.. వారికి పోటీ ఇచ్చి నిలబడాలంటే ఖచ్చితంగా ఎక్స్ ట్రీమ్లి టాలెంటెడ్ అయి ఉండాలి. ఆ టాలెంట్ అలియాలో మాత్రం ఉంది. తారక్, చెర్రీలతో పోటీ పడే సత్తా ఆమెకు ఉంది.. అందుకే అలియాను ఎంపిక చేసిన జక్కన్న తెలిపారు.