కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ వ్యక్తిగత వ్యాపారం విలువ 50 కోట్ల వరకు ఉంటుందని ముంబయికి చెందిన ఒక ఫైనాన్సియల్ వెబ్ సైట్ పేర్కొంది.ఆయితే ఆయన ఫ్యామిలీ సభ్యుల పేరుతో భారీగానే ఆస్తులు ఉన్నాయట.అయితే కాజల్ అగర్వాల్ ఆస్తితో పోలిస్తే గౌతమ్ ఆస్తి తక్కువేనట. కాజల్ తన సినిమాలు మరియు కమర్షియల్ పారితోషికాలతో దాదాపుగా 200కోట్ల వరకు సంపాధించిందట.ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి తమ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు.