తమన్నా కరోనా నుంచి కోలుకున్న తరువాత కొంచెం బొద్దుగా అయ్యిందట. అందువల్ల లావుగా ఉన్నావని కామెంట్స్ వినిపిస్తున్నందుకు మిల్కీ బ్యూటీ ఫీల్ అవుతుందట.