తప్పుగా రాసి నాపై నిందలు వేయకండి .... మీరు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు ... తన పై వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించిన పూజా హెగ్డే నేడు ఒక ప్రకటన విడుదల చేసారు