బిగ్బాస్కు వెళ్లే ముందు కూడా అడిగితే అలాంటిది లేదని చెప్పుకొచ్చారు అభి తల్లిదండ్రులు. ఇక పెద్దలు కుదిర్చిన అమ్మాయినే పెళ్లి చేసుకొంటానని చెప్పాడని అభిజిత్ తల్లి తెలిపాడు. ఇదిలా ఉంటే బిగ్బాస్ ఇంటిలో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరు కోడలైతే బాగుంటుందని అడిగితే.. హారికకే ఓటేసారు అభిజీత్ తల్లిదండ్రులు.