తనకి కరోనా సోకినట్టు ప్రకటించిన హీరో చిరంజీవిని పరామర్శించేందుకు చాలామంది ఆయన ఇంటి వద్దకు వస్తున్నారట. అభిమానులయితే పర్లేదు కానీ, సెలబ్రిటీలు కూడా ఫోన్ చేసి ఇంటికి వస్తామంటున్నారట. అందులోనూ చిరంజీవి తనకి ఎలాంటి లక్షణాలు లేవని చెప్పడంతో.. చాలామంది ధైర్యం చేసి మెగా డోర్ తడుతున్నారట. అయితే ఈ పరామర్శలతో చిరు కుంబం చికాకు పడుతోందని సమాచారం.