మరోసారి నెటిజన్ల నోటికి పని చెప్పిన వర్మ.. శానిటైజర్, మాస్క్ ఎప్పుడూ వాడలేదు. కరోనా కోసం నా లైఫ్ స్టయిల్ మార్చుకోను. చిన్న పురుగుకు నేను బయపడను.. అంటూ తన పిచ్చిని మరోసారి బయట పెట్టాడు వర్మ.. అన్నీ బాగానే ఉన్నాయి కరోనా వస్తే నీతో పాటు మరో పది మంది పోతారు అంటూ వర్మ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..