సముద్రం ఒడ్డున నగ్నంగా పరుగులు తీసిన ఫోటోలను షేర్ చేసిన ఆ నటుడికి మద్దతు పలుకుతూ అది ఓ అందమైన ఫోటో అంటూ హితవు పలికింది ఆ స్టార్... ఒంటిపై దుస్తులు లేకుండా బూడిద పూసుకుని తిరిగే బాబాల వైఖరి దైవత్వం అనుకుంటే...... మరి ఆ నటుడి నగ్న ఫోటో ని మాత్రం ఎందుకు తప్పు పడుతున్నారు అంటూ పేర్కొన్నారు... బాలీవుడ్ స్టార్ పూజాబేడి.