ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపారు. ఈ టెస్టులో ఆయనకీ రిజల్ట్ పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను అని తెలిపారు