తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఓ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీనివాస్ ట్రెండీ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. పొడవు జుట్టు.. కోర మీసం.. గుబురు గడ్డం ఇలా హాలీవుడ్ హీరోలా మారిపోయాడు.