మంజులకి తన తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చెయ్యాలని కోరిక ఉందంట. ఒక మంచి హిట్ తరువాత తానేంటో నిరూపించుకొని మహేష్ తో సినిమా చెయ్యాలని భావిస్తోందట.