బాలయ్య బోయపాటితో చెయ్యబోయే సినిమాలో తన కంటే చాలా చిన్నదైనా హీరోయిన్ సాయేషా ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నందుకు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కి గురవుతున్నాడు.