ఖిలాడీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.