బిగ్ బాస్ లో చెత్తగా సాగిన కెప్టెన్సీ ఫిజికల్ టాస్క్.. టాస్క్ లో కూడా రొమాన్స్ ను వెతుక్కున్న జంటలు.. సిగ్గు లేదా అంటూ రెచ్చిపోయిన నెటిజన్లు.. ఈరోజు ఎపిసోడ్ లో మరో మెలిక పెట్టబోతున్న బిగ్ బాస్.. ఏం జరుగుతుందో తెలియాలంటే.. బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూడాలి..