ట్రిపుల్ ఆర్ సినిమా నుంచి అలియా భట్ తప్పుకుందనే వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..ఆ పాత్రలో తమన్నా ఎంట్రీ ఇవ్వ నుందని టాక్..